mt_logo

వాస్తవాలను అంగీకరిద్దామంటున్న సీమాంధ్ర పౌర సమాజం

విశాఖపట్నం జిల్లా అనకాపల్లికి చెందిన “సమాలోచన” స్వచ్చంద సంస్థ గత కొంతకాలంగా తెలంగాణ ఏర్పాటు పట్ల చాల ప్రజాస్వామిక వైఖరితో అనేక కార్యక్రమాలు చేపడుతోంది. తాజాగా సీమాంధ్ర ప్రజలం “వాస్తవాలను అంగీకరిద్దాం” అంటూ ఈ చక్కని కరపత్రాన్ని ప్రచురించింది.

తెలంగాణ ఏర్పాటు గురించి సీమాంధ్ర ప్రజలకు నిజానిజాలు తెలియజెప్పాల్సిన బాధ్యత మరచి అనవసరంగా వారిని రెచ్చగొడుతున్న రాజకీయ నాయకులు, మీడియానే రాజ్యమేలుతున్న ఈ కాలంలో, “సమాలోచన” వంటి సంస్థలు చేస్తున్న ఈ సాహసోపేతమైన కృషికి మా హృదయపూర్వక ధన్యవాదాలు.

సీమాంధ్రలో ఉన్న పౌర సమాజం ప్రతినిధులు ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని తెలంగాణ ప్రజల తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *