mt_logo

జగన్ సమైక్యవాది కాకపోతే ఈ కేసులెక్కడివి జఫ్ఫాలూ?

పార్లమెంటులో సమైక్యాంధ్ర ప్లకార్డు పట్టుకున్నప్పుడే వైయెస్ జగన్ కున్న తెలంగాణకు వ్యతిరేకత స్పష్టమయ్యింది. అప్పుడు తెలంగాణకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలను జగన్ స్వయంగా ప్రేరేపించాడని ఈ కింది వార్త ధృవీకరిస్తుంది.

సిగ్గూ, లజ్జా లేకుండా జగన్ పార్టీలో దుంకి, “జగన్ తెలంగాణకు వ్యతిరేకం కాదు” అని అబద్ధాలు ఆడే కొండా సురేఖ, మహేందర్ రెడ్డి, జిట్టా బాలకృష్ణా రెడ్డి, రాణి రుద్రమ, ఇంద్రకరణ్ రెడ్డి, సంకినేని వంటి జఫ్ఫాలు ఇప్పుడు జవాబు చెప్పాలె.

 

***

Related Article:

జఫ్ఫా అంటే జగన్ ఫాలోవర్ అని అర్థం: దేశపతి శ్రీనివాస్

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *