బైసన్ పోలో గ్రౌండ్ లో తెలంగాణ సెక్రటేరియట్ నిర్మాణానికి హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నూతన సచివాలయం నిర్మాణం కోసం అవసరమైన ప్రతిపాదనలు కేంద్రానికి సమర్పించుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు నూతన సచివాలయంకు స్థలం కేటాయింపుపై నిర్ణయం తీసుకోవడానికి కూడా కేంద్రానికి హైకోర్టు అనుమతి ఇచ్చింది. కాగా బైసన్ పోలో గ్రౌండ్ లో నూతన సచివాలయం నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని అందుకు అవసరమైన స్థలం కేటాయించాలని కేంద్ర ప్రభుత్వానికి గతంలో వినతిపత్రం అందజేసిన విషయం తెలిసిందే.
- Bonus bogus: Private millers procured more fine rice than Congress govt
- Revanth who claims to be a sports enthusiast is encroaching on Trimulgherry football ground: Krishank
- Congress govt. concludes loan waiver leaving 16.65 lakh farmers in lurch
- Telangana grapples with suicides among farmers, students, weavers, and auto drivers
- Confusion prevails over BC reservations in local body elections
- సింహాలు చరిత్రను చెప్పుకోకుంటే.. వేటగాళ్లు చెప్పేవే చరిత్రగా నిలిచిపోయే ప్రమాదం: కేటీఆర్
- 11 నెలల కాలంలో రేవంత్ లక్ష కోట్ల రూపాయలకు పైగా అప్పు చేశాడు: కేటీఆర్
- రేవంత్ దేవుళ్ళ మీద ఒట్లు వేయడం వల్లే రాష్ట్రంలో భూకంపం వచ్చింది: కౌశిక్ రెడ్డి
- బోగస్ హామీలు, అబద్ధాలకు కేరాఫ్‌గా ఏడాది కాంగ్రెస్ ప్రజాపాలన: కేటీఆర్
- రేవంత్ లక్ష తప్పుడు కేసులు పెట్టించినా.. ప్రజల పక్షాన ప్రశ్నించడం ఆపను: హరీష్ రావు
- స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల పెంపునకు ఒత్తిడి చేస్తాం: ఎమ్మెల్సీ కవిత
- తెలంగాణలో లౌకికత్వాన్ని కాపాడుకోవాలి: ఎమ్మెల్సీ కవిత
- యేసు ప్రభు క్షమాగుణం అందరికి ఆదర్శం: సీఎస్ఐ వెస్లీ చర్చి క్రిస్మస్ వేడుకల్లో హరీష్ రావు
- దోచుకుని ఢిల్లీకి మూటలు పంపడం తప్ప ఈ ప్రభుత్వానికి ఏం చేతకావడం లేదు: జగదీష్ రెడ్డి
- రైతు పండుగ పేరుతో రేవంత్ రైతులను మరోసారి మోసం చేశారు: హరీష్ రావు