mt_logo

మెదక్ లో చెక్ డ్యాం పనులు ప్రారంభించిన మంత్రి హరీష్..

మెదక్ జిల్లాలోని చిన్నకోడూరు మండలం ఇబ్రహీంనగర్ లో చెక్ డ్యామ్, లిఫ్ట్ ఇరిగేషన్ పనులను భారీ నీటిపారుదల శాఖామంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సిద్ధిపేట నియోజకవర్గంలో గతంలో 23 చెక్ డ్యామ్ ల నిర్మాణం పూర్తిచేశామని, రానున్న రోజుల్లో రూ. 8 కోట్లతో మరో 10 చెక్ డ్యాంలను నిర్మిస్తామని చెప్పారు. అంతేకాకుండా మిషన్ కాకతీయలో భాగంగా ఇబ్రహీంపట్నం చెరువుకు రూ. 60 లక్షలు మజూరు చేసినట్లు హరీష్ రావు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *