mt_logo

తెలంగాణ బిల్లుపై చర్చ జనవరి 30వరకే

రాష్ట్ర శాసనసభలో తెలంగాణ బిల్లుపై చర్చ ఈనెల 30తోనే ముగియనుందని, రాష్ట్రపతి మళ్ళీ గడువు ఇచ్చే అవకాశం లేదని తెలుస్తుంది. దీనికి కారణాలు ఫిబ్రవరి 4న మరోసారి జీవోఎం సమావేశం జరపాలని నిర్ణయించడం, బిల్లుపై చర్చ రేపటితో ముగియనుండడం. వచ్చేనెల 4న సమవేశమై తెలంగాణ బిల్లుపై వచ్చిన సవరణలు చర్చించాలని జీవోఎం సమావేశంలో సభ్యులు నిర్ణయం తీసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *