mt_logo

తెలంగాణ క్రెడిట్ కేసీఆర్ దే: తెలంగాణ సెటిలర్స్ ఫ్రంట్

  తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘ కాలం జరిగిన ప్రజాఉద్యమమని తెలంగాణ సెటిలర్స్ ఫ్రంట్ అధ్యక్షులు కె.శ్రీనివాస రాజు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు…

పంపకాల్లో న్యాయం: ఒక తలకిందుల ప్రశ్న

– కె.శ్రీనివాస్ విశాలాంధ్రలో విలీనానికి సంబంధించి అనుకూల ప్రతికూల అంశాలను నేనిక్కడ రేఖామాత్రంగా సూచించాను. నా సొంత అభిప్రాయమంటూ ఒకటి చెప్పడం భావ్యం కాదని అనుకుంటున్నాను. ఈ…

వివక్ష నిజమని కిరణ్ మాటలు రుజువుచేస్తున్నాయి

– కొణతం దిలీప్   ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ అన్నివిధాలుగా నష్టపోయిందని ఎంతో కాలంగా తెలంగాణ ఉద్యమకారులు చెపుతున్న మాట అక్షరసత్యం అని నిన్న కిరణ్ కుమార్…

వాస్తవాలను అంగీకరిద్దామంటున్న సీమాంధ్ర పౌర సమాజం

విశాఖపట్నం జిల్లా అనకాపల్లికి చెందిన “సమాలోచన” స్వచ్చంద సంస్థ గత కొంతకాలంగా తెలంగాణ ఏర్పాటు పట్ల చాల ప్రజాస్వామిక వైఖరితో అనేక కార్యక్రమాలు చేపడుతోంది. తాజాగా సీమాంధ్ర…

ఉద్యమ రధసారధి కేసీఆర్ ను అంతమొందించేందుకు కుట్ర

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం అయిన ఈ కీలక సమయంలో, ఆ ప్రక్రియను ఆపడానికి సీమాంధ్ర బేహారులు కొత్త కుట్రకు తెరలేపారు. ఏకంగా ఉద్యమ రధసారధి…

సమైక్య ఉన్మాదం!!

సీమాంధ్ర ప్రాంతంలో సమైక్యాంధ్ర ముసుగులో అల్లరిమూకలు పేట్రేగిపోతున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారు. ఒక సారి ఈ వీడియో చూడండి:

మా ఇంట్ల మమ్మల్ని బతకనియ్యండ్రి. మీ ఇంట్ల మీరు సల్లంగ ఉండుండ్రి

By: శ్రీధర్ బాబు పసునూరు  — మా ఇంట్ల మేముంటం.. మీ ఇంట్ల మీరుండ్రుండంటె ఎందుకు కొట్లాడుతున్నరో అర్థమైతలేదు. మీకు ఇల్లు లేదా.. నీళ్ళు లేవా ఏం…

ఆందోళనవద్దు, ఆత్మహత్యలు వద్దు: ఆ చానెళ్లు చూడొద్ద్దు, ఆ పత్రికలు చదవొద్దు

మిత్రులారా, తెలంగాణపై రాజకీయ ప్రక్రియ ప్రారంభమైందని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం పార్లమెంటులో చెప్పారు. మరో మూడు మాసాల్లో తెలంగాణ రాష్ట్రం రాబోతోంది. అయినా తెలంగాణ యువకుల్లో…

ఉద్యమ ప్రవక్త

[నమస్తే తెలంగాణ సంపాదకీయం] తెలంగాణ రాష్ట్రం కనుచూపు మేరలోకి వచ్చిన తరుణంలో జయశంకర్‌సార్ జయంతి వచ్చింది. ఇప్పుడు అందరి మనసులో మెదులుతున్న బాధ – ఆయన బతికుండి…