సెస్ అధ్యయనాలు ప్రభుత్వానికి వెన్నెముక గా పనిచేస్తాయి : ఆర్థిక మంత్రి హరీశ్ రావు
సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్) చేస్తున్న అధ్యయనాలు ప్రభుత్వానికి వెన్నెముకగా పనిచేస్తున్నాయని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు…