mt_logo

ఆకాంక్షను వెల్లడిద్దాం. తెలంగాణ తెచ్చుకుందాం!

డిసెంబర్ 28 నాడు జరిగే అఖిలపక్షంలో తెలంగాణకు అనుకూలంగా చెప్పాలని తమతమ పార్టీలపై ప్రజాప్రతినిధులు వత్తిడి తేవాలి. అట్లా వత్తిడి చేయమని మనం వారిపై వత్తిడి చేయాలె. కింద కొంతమంది తెలంగాణ ప్రజాప్రతినిధుల ఫోన్ నెంబర్లు ఇచ్చాం. దయచేసి మిత్రులంతా ఆ నెంబర్లకు ఫోన్ చేసి మీ ఆకాంక్షను వెల్లడించండి.

మిమ్మల్ని మీరు పరిచయం చేసుకుని, 28 సమావేశంలో తెలంగాణకు అనుకూలంగా చెప్పేలా వారి పార్టీపై వత్తిడి తెమ్మని మర్యాదగా అభ్యర్ధించండి.  అవతలివైపు ఉన్న నాయకుడు సహనం కోల్పోయేలా మాట్లాడినా, మీరు మాత్రం ఓపికగా మాట్లాడండి. మనందరికీ ప్రజాప్రతినిధులపై ఆగ్రహం ఉన్నది. అయినా దయచేసి దూషణలకు దిగవద్దు. ఒకవేళ వారు ఫోన్ ఎత్తకపోయినా, స్విచ్ ఆఫ్ చేసినా వారికొక ఎస్సెమ్మెస్ పంపించండి.

కొన్ని సూచనలు:

1) ఫోన్ చేసినప్పుడు అవతలి నాయకుడు “TRS, KCR ఏం చేస్తున్నారు” అని అడిగితే, వారు చేయాల్సింది వారు చేస్తారు, మీరు చేయాల్సింది మీరు చేయండి అని చెప్పండి. తెలంగాణలో TRS కు 18 MLAలు ఉంటే కాంగ్రెస్ కు 50+ MLAలు ఉన్నారని, తెలుగుదేశం పార్టీకి 30+ MLAలు ఉన్నారని గుర్తుచేయండి.

2) అవతలి నాయకుడు మిమ్మల్ని TRS కార్యకర్తగా పొరబడే అవకాశం ఉంది. మీరు తెలంగాణ కొరకు పనిచేస్తున్న వ్యక్తి అని, TRS పార్టీ సభ్యులు కారని స్పష్టం చేయండి. తెలంగాణ కోరుకునే వారు అన్ని పార్టీల్లో ఉంటారని, ఆయా పార్టీలు తెలంగాణకు అనుకూలంగా వ్యవహరించకపోతే అందరి ఓట్లూ TRSకే పడతాయని గుర్తుచేయండి.

3) డిసెంబర్ 9 నాడు తెలంగాణ వచ్చిందని, సీమాంధ్ర నాయకులు అందరూ కలిసి కుట్రపూరితంగా దాన్ని అడ్డుకున్నారని, మన నాయకులు మన ప్రజల తరఫున నిలబడటం వారి బాధ్యత అని గుర్తు చేయండి.

 

ఎందుకు ఆలస్యం. ఇప్పుడే ఫోన్ అందుకోండి.

1) Hyderabad Leaders Phone Numbers:

Danam Nagender (Congress Minister) : 9177907788

Talasani Srinivas Yadav (TDP Greater Hyderabad President) : 9848098166

Aadam Vijay Kumar (YSRCP Hyderabad leader) : 9966992246

Sarve Satyanarayana (Congress -Union Minister) : 9868180473

Mukhesh Goud (Congress Minister) : 9849040978

Anjan Kumar Yadav (MP) : 9392444155

P. Vishnuvardhan Reddy (Congress MLA) : 9849043043

Marri Shashidhar Reddy (Congress MLA) : 9848046677

Jayasudha (Congress MLA) : 9866153787

 

2) Warangal Leaders Phone Numbers:

Errabelli Dayakar Rao (TDP MLA) – 9848012459

Ponnala Lakshmayya (Congress Minister): 9441691234

Basvaraju Sarayya ( Congress Minister) : 9848033053

Gandra Venkata Ramana Reddy (Congress MLA) : 9441939999

 

3) Karim Nagar Leaders Phone Numbers

– D Sridhar Babu (Congress Minister) – 9440825555

– Konduri Ravinder Rao (Congress District President) – 9948076181

– Chintakunta Ramana Rao – (TDP District President) – 9989989955

– Putta Madhu (YSRC District President) – 9440069188

4) Mahabubnagar Leaders Phone Numbers:

– DK Aruna (Congress Minister – 9440296022

– Bakkani Narasimhulu – 9392620909

– Obedulla Kotwal (Congress leader) – 9550187788

– Edma Kista Reddy (YSRC) – 9440311232

5) Nalgonda District Leaders Phone Numbers

– Kunduru Jana Reddy (Congress Minister) – 9849908505
– N Uttam Kumar Reddy (Congress Minister) – 9848051082

Toodi Devender Reddy (Congress district president) – 9490166345

K BilyaNayak – TDP District President – 9440128533

Beeravolu Somi Reddy (YSRCP District President) – 9440910040

 

 6)  Medak District Phone Numbers

Suresh Shekar (MP) – 09013180082, 9440859084

Damodar Rajanarasimha – Deputy CM – 9959434455
J. Geeta Reddy (Congress Minister) – 9849908523
Suneetha Reddy (Congress Minister) – 9849218752

Bhupal Reddy (MLC – Congress District President) – 9440054844

Mainampally Hanumantha Rao (TDP District President) – 9010428999

Batti jagapathy – YSRCP District President – 9440606070

7) Nizamabad Phone Numbers

P. Sudarshan Reddy – Minister – 9652708521

G Gangadhar – District Congress President – 9505250627

VG Goud – TDP District President – 9393778990

Venkataramana Reddy (YSRC) – 9848145101

8)  Adilabad Phone Numbers

C Ramachandra Reddy – Congress district leader – 9440126449

G Nagesh (TDP) – 9440064656

Boda Janardhan (YSRCP) – 9849644566

 9) Khammam leaders phone numbers

Ramreddy Venkat Reddy – Minister – 9848112664

Mallu Bhatti Vikramarka – 9948500123

Vanama Venkateshwarlu – Congress District President – 9849285866

K Koteshwar Rao – TDP District President – 9491109884

Puvvada Ajay Kumar – YSRCP – 9849555778

10) Ranga Reddy district leaders Phone Numbers

S. Jaipal Reddy (Union Minister) – 011-23381462

Sarve Satyanarayana (Union Minister) – 9490667778

Sabita Reddy (State Home Minister) – 9848033090

Prasad Kumar (State Minister) – 9392220234

KM Pratap – District Congress President – 9391039773

P Mahendar Reddy – TDP District President – 9440069333

B. Janardhan Reddy – YSRCP District President – 9849548000

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *