
కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అసెంబ్లీలో చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు కౌంటర్‌గా ‘బీఆర్ఎస్ వాస్తవాలు’ పేరుతో ఒక పీపీటీని బీఆర్ఎస్ పార్టీ విడుదల చేసింది.
తమపై కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారానికి తెరలేపింది అని.. ఒక్కో అబద్ధాన్ని తిప్పికొడుతూ 23 పేజీల డాక్యుమెంట్‌ను రూపొందించింది.