mt_logo

ప్రారంభమైన బీఏసీ సమావేశం

తెలంగాణ బిల్లును వెనక్కు పంపాలని సీఎం ఇచ్చిన నోటీస్ వ్యవహారం, సభలో రెండుప్రాంతాల మధ్య నెలకొన్న ఆందోళనల నేపథ్యంలో రెండు రోజులుగా అసెంబ్లీ సమావేశాలు నడవని కారణంగా బీఏసీ సమావేశం జరపాలని నిర్ణయించుకున్నారు. కాగా కొద్దిసేపటిక్రితమే బీఏసీ సమావేశం ప్రారంభమైందని సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *