తెలంగాణ బిల్లును వెనక్కు పంపాలని సీఎం ఇచ్చిన నోటీసుకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రాంత మంత్రులు సోమవారం అసెంబ్లీలో సీఎం కిరణ్‌పై తిరుగుబాటు చేశారు. సీఎం డౌన్ డౌన్…
అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు మాట్లాడుతూ, టీడీపీ నేత చంద్రబాబు డైరెక్షన్లో సీఎం కిరణ్ యాక్షన్ చేస్తున్నారని విమర్శించారు. మంత్రులంతా నోటీసును వ్యతిరేకిస్తున్నారని,…
అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే సమైక్య తీర్మానం కోసం వైసీపీ సభ్యులు స్పీకర్‌ను చుట్టుముట్టి ఆందోళనకు దిగారు.వెంటనే తెలంగాణ నేతలు కూడా జై తెలంగాణ నినాదాలు చేయడంతో…
రాష్ట్రపతి పంపిన తెలంగాణ బిల్లును అడ్డుకునే ప్రయత్నాలలో భాగంగా బిల్లును వెనక్కు పంపాలని ప్రభుత్వం తరపున సీఎం కోరడం అర్థరహితమని సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి బీ.సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు.…
జనవరి 31న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఢిల్లీకి బయలుదేరి వెళ్ళనున్నారు. ఫిబ్రవరి 5నుండి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానుండటంతో ఇప్పటికే తెలంగాణ బిల్లుకు మద్దతు ఇస్తామని ప్రకటించిన…
తెలంగాణ బిల్లుపై చర్చ జరక్కుండా ఆఖరిదశలో అడ్డుకుంటున్న సీమాంధ్ర నేతలను ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించేదిలేదని, ఎంతవరకైనా వెళతామని తెలంగాణ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇంతవరకూ వచ్చాక…
వెనుకబడిన జిల్లాల జాబితాలో హైదరాబాద్ తప్ప తక్కిన తెలంగాణ జిల్లాలన్నీ ఉన్నాయి. సీమాంధ్రలో అనంతపురం, కడప, చిత్తూరు, విజయనగరం మాత్రమే ఉన్నాయి. ఆ విషయం ముఖ్యమంత్రికీ తెలుసు.…
తెలంగాణ ప్రాంతంలోని సింగరేణి నుండి ఒక్క టన్ను బొగ్గు కూడా ఆంధ్రా ప్రాంతానికి వెళ్ళడంలేదని అసెంబ్లీ నిండు సభలో సీఎం వెల్లడించారు. ఇక్కడి బొగ్గు వనరులు ఆంధ్రా…