అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు మాట్లాడుతూ, టీడీపీ నేత చంద్రబాబు డైరెక్షన్లో సీఎం కిరణ్ యాక్షన్ చేస్తున్నారని విమర్శించారు. మంత్రులంతా నోటీసును వ్యతిరేకిస్తున్నారని, బిల్లును తిప్పిపంపడం రాజ్యాంగ విరుద్ధమని, సీఎం పంపిన నోటీస్‌ను తిరస్కరించాలని స్పీకర్‌ను కోరారు.