ఒకే సారి 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభించడం దేశ వైద్య రంగ చరిత్రలోనే మొదటి సారి: మంత్రి హరీష్ రావు
రాష్ట్రంలో 9 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ తరగతులను ప్రగతి భవన్ నుండి వర్చువల్‌గా సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్థిక, వైద్యారోగ్య శాఖ…