గ్రేటర్‌లో బీజేపీకి నో బలమైన క్యాడర్.. టికెట్ల కోసం అల్లాటప్పా లీడర్ల అప్లికేషన్!
రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. బండి సంజయ్ అధ్యక్ష బాధ్యతలనుంచి తప్పుకొని.. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పదవి చేపట్టాక కాషాయ హవా పూర్తిగా పడిపోయింది. ఇందుకు…