బీజేపీ పాలిత రాష్ట్రాలకే దండిగా గ్రాంట్ ఇన్ ఎయిడ్ సాయం.. తెలంగాణకు మోదీ మొండిచెయ్యి!
విద్యార్థుల ఆత్మబలిదానాలు.. నాలుగు కోట్లమంది జనం పోరాడి తెచ్చుకున్న తెలంగాణపై కేంద్రంలోని బీజేపీ సర్కారు ఆదినుంచీ వివక్ష చూపుతూనే ఉన్నది. తల్లిని చంపి బిడ్డను వేరుచేశారంటూ పార్లమెంట్…