mt_logo

తెలంగాణ సాధన కొరకు ఏబివిపి పాదయాత్రలు

తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా అఖిల భారత విద్యార్ధి పరిషత్ పది జిల్లాలలో పాదయాత్రలు మొదలుపెట్టింది. రాష్ట్ర సాధనే ధ్యేయంగా తెలంగాణ ప్రాంతం అంతటా విద్యార్ధులు కదం తొక్కారు. ఆ పాదయాత్ర ఫొటోలు కొన్ని ఇక్కడ చూడొచ్చు:

వరంగల్ జిల్లా భుపాలపల్లిలో


నిజామాబాద్ జిల్లా బోధన్ లో

కరీం నగర్ జిల్లాలో ర్యాలీని ఉద్దేశించి మాట్లాడుతున్న మల్లెపల్లి లక్ష్మయ్య

నల్లగొండ జిల్లా కోదాడలో పాదయాత్ర


నల్లగొండ జిల్లా కోదాడలో సభకు హాజరైన విద్యార్ధులు

పాలమూరు జిల్లా నారాయణపేట్ లో

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *