హైటెక్స్ లో ఈరోజు 66వ ఇండియన్ ఫార్మాస్యూటికల్ సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సును ఉపముఖ్యమంత్రి రాజయ్య, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, పారిశ్రామిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ 11 వేల ఎకరాల్లో ముచ్చెర్లలో హైదరాబాద్ ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. పెట్టుబడులతో వస్తే అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తామని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు.
- Rs. 4,500 cr debt in September: Revanth pushing Telangana into debt trap
- Revanth’s plan to utilize ‘Pharma City’ lands for his ‘Future city’ foiled
- Inordinate delay: Congress struggling to expand Telangana cabinet
- All time record: Revanth govt. makes Rs. 10,392 cr debt in July
- Defected BRS MLAs face uncertain future following High Court ruling
- అధిష్టానం వద్ద పరపతి కోల్పోయిన రేవంత్?
- నమ్మించి గొంతుకోసిన రేవంత్!
వలస ఎమ్మెల్యేల బతుకు ‘బస్స్టాండేనా’? - రేవంత్ సీఎం అయింది పేదవాళ్ల ఇళ్లు కూలగొట్టడానికా?: కేటీఆర్
- హైకోర్టు తీర్పు తర్వాత కాంగ్రెస్లో భయం మొదలైంది: కేటీఆర్
- ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్లకు బ్రేకులు పడటం కాంగ్రెస్ వైఫల్యానికి నిదర్శనం: కేటీఆర్
- నిన్న జరిగిన దాడికి కర్త, కర్మ, క్రియ రేవంత్ రెడ్డి: హరీష్ రావు
- బీఆర్ఎస్ నేతలంటే ముఖ్యమంత్రి వెన్నులో ఎందుకంత వణుకు?: కేటీఆర్
- లా అండ్ ఆర్డర్ దృష్టిలో పెట్టుకొని డీజీపీ హామీ మేరకు సహకరిస్తున్నాం: హరీష్ రావు
- కౌశిక్ రెడ్డిపై దాడికి ఉసిగొలిపిన సీఐ, ఏసీపీని సస్పెండ్ చేయాలి: హరీష్ రావు
- సీతారాం ఏచూరి కృషి కారణంగా లక్షల కార్మికుల జీవితాలు బాగుపడ్డాయి: కేటీఆర్