mt_logo

తెలంగాణ ఏర్పాటుపై శ్రీకృష్ణ కమిటీ ప్రేలాపణలు

రహస్య నివేదికలో జస్టిస్ శ్రీకృష్ణ బృందం ప్రేలాపణలు ఇప్పుడు నమస్తే తెలంగాణ దినపత్రిక పుణ్యమా అని బట్టబయలయ్యాయి. తెలంగాణ ఏర్పడితే ఎన్ని “ఉపద్రవాలు” సంభవిస్తాయో గత కొన్నేళ్లుగా తెలంగాణ వ్యతిరేకవాదులు చేస్తున్న తిక్క వాదనలకు కొంత స్వంత పైత్యం జోడించి కృష్ణ ఎండ్ కంపెనీ వండి వార్చిన ఈ నివేదికలో ఏమున్నదో చదవండి.

– ఉస్మానియా విద్యార్ధులను ఉద్యమంలో పాల్గొనమని మావోయిస్టులు ఆదేశించారట

– తెలంగాణ ప్రజా ఫ్రంటును మావోయిస్టులే ప్రారంభించారట

– ఇక తెలంగాణ ఏర్పడితే వికారాబాదు నుండి భువనగిరి దాకా హిందువులూ, ముస్లిములూ కొట్టుకుని చస్తారట.

ఒక రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడానికి ఇన్ని కుట్రలు పన్నాలా? ఇన్ని అబద్ధాలు ఆడాలా? ఛీ అసలిదొక ప్రజాస్వ్యామ్య దేశమేనా?

***

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *