mt_logo

వాటర్ గ్రిడ్ పై మంత్రి కేటీఆర్ సమీక్ష

వాటర్ గ్రిడ్ ఏర్పాటుపై అధికారులతో సచివాలయంలో ఐటీ, పంచాయితీ రాజ్ శాఖామంత్రి కేటీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో వాటర్ గ్రిడ్ నిర్మాణం ఉండాలని మంత్రి అధికారులకు సూచించారు. ఈ నెలాఖరులోగా వాటర్ గ్రిడ్ ప్రాథమిక సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో పంచాయితీ రాజ్ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్, ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్, సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *