mt_logo

ఉండవల్లిది నాలుకా తాటిమట్టా?

కరీం నగర్ లో 2009 ఎన్నికల ప్రచార సభలో సాక్షాత్తూ సోనియా గాంధీనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తాము సుముఖంగా ఉన్నామని, అది తమ మేనిఫెస్టోలో కూడా పెట్టామని చెప్పారు. ఆమె హిందీ మాటలను అంతకంటే ఆవేశంగా అనువాదం చేసినవాడు ఉండవల్లి అరుణ్ కుమార్. ఇప్పుడు అదే నాలుకతో తెలంగాణ ప్రాంతాన్ని, నాయకులను, ఉద్యమాన్ని తిడుతున్నాడు. ఇంతకీ ఉండవల్లిది నాలుకా తాటిమట్టా?

ఒకసారి ఆనాటి సభలో ఉండవల్లి ఏమన్నాడో వినండి. ఉండవల్లి ఎట్లా ఊసరవెల్లిగా మారాడో అర్థమవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *