తెలంగాణ పోరాటం ఇప్పటికిప్పుడు పుట్టింది కాదని, 60 దశాబ్దాలకుపైగా చరిత్ర ఉందని, తెలంగాణ ప్రజల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకునే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వడానికి నిర్ణయించుకుందని కేంద్ర మంత్రి వాయలార్ రవి మీడియాతో అన్నారు. డిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో వాయలార్ రవి పాల్గొనగా ఆయనను విలేకరులు కలిసి తమకున్న సందేహాలను నివృత్తి చేసుకున్నారు. సీఎం కిరణ్ కుమార్ కొత్త పార్టీ పెడుతున్నారని వార్తలు వస్తున్నతరుణంలో దీనిపై ఆయన అభిప్రాయం అడుగగా ఆయన ఇలా స్పందించారు. కిరణ్ పక్కా కాంగ్రెస్ వాది. కొత్తగా పార్టీ పెట్టి వెళ్లిపోతాడని అనుకోనని, కాంగ్రెస్ లోనే పూర్తికాలం కొనసాగుతాడని, మీడియా ఎంత రెచ్చగొట్టినా అన్ని ఒత్తిళ్లను తట్టుకుని కాంగ్రెస్ లోనే ఉంటాడని స్పష్టం చేశారు.
- Power tariff likely to be hiked from November, imposing huge burden on public
- EPW highlights Telangana’s outstanding debt and resource management during KCR’s rule
- The carrot-and-stick approach of Revanth Reddy’s media management
- BRS to fight until GO 29 is revoked: KTR
- BRS urges ERC to reject power tariff hike proposals
- ఆర్థిక నిర్వహణ, అప్పుల నిర్వహణ, రిసోర్స్ మేనేజ్మెంట్లో తెలంగాణ టాప్: కేటీఆర్
- అరుదైన వ్యాధి ఉన్న మూడేళ్ల బాబుకు కేటీఆర్ స్ఫూర్తితో ఎమ్మెల్సీ పోచంపల్లి సాయం
- రూ. 18,500 కోట్ల విద్యుత్ భారాన్ని మోపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది: ఈఆర్సీకి బీఆర్ఎస్ విజ్ఞాపన పత్రం
- Ministers, journalists visit Seoul’s waste-to-energy plant, though Hyderabad has 2 advanced facilities
- Education Commission advisory council expresses discontent with Congress govt.?
- హైదరాబాద్‌ను స్టార్టప్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా తీర్చిదిద్దాం: ఇస్బాకాన్ సదస్సులో కేటీఆర్
- గ్రూప్-1 అభ్యర్థుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు శోచనీయం: కేటీఆర్
- ఇంటర్నెట్ నుండి ఫోటోలు కాపీ కొట్టి పరువు పోగొట్టుకున్న రేవంత్ సర్కార్!
- మూసీ సుందరీకరణకు రూ. 1.5 లక్షల కోట్లు ఉన్నాయి.. రైతు భరోసాకు పైసలు లేవా?: కేటీఆర్
- జీవో 29 తెచ్చి రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడిచిన రేవంత్: హరీష్ రావు