mt_logo

న్యూయార్క్ ఇండియా డే పరేడ్ లో కదం తొక్కిన తెలంగాణవాదులు

 

 

ప్రతి సంవత్సరం భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అమెరికాలోని న్యూయార్క్ లో ఇండియా డే పరేడ్ జరుగుతుంది. ఈ సారి జరిగిన పరేడ్ లో తెలంగాణ ఎన్నారై అసోసియేషన్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు అద్దం పట్టారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ పతాకాన్ని న్యూయార్క్ వీధుల్లో సగౌరవంగా ఆవిష్కరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *