తెలంగాణ ధూంధాం దశాబ్ది ఉత్సవం

  • December 1, 2012 10:16 pm

తెలంగాణ ఉద్యమంలో ధూంధాం కళారూపానికి ఒక గొప్ప స్థానం ఉన్నది. కొన్నేండ్లుగా ఉద్యమం గుండెచప్పుడును వినిపిస్తున్న ధూంధాం ఒక దశాబ్ది మైలురాయిని చేరుకున్న సందర్భంగా డిసెంబర్ 22 నాడు లలిత కళాతోరణంలో ఉత్సవం జరగనుంది. అందరు తప్పకుండా రావాలె మరి.

ఈ కార్యక్రమం పోస్టర్ ఇక్కడ చూడండి


Connect with us

Videos

MORE

Telugu

MORE

Featured

MORE