ఈనెల 5న విజయ మెగా డెయిరీని ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్.. లక్ష మంది పాడి రైతులకు ప్రయోజనం
తెలంగాణ విజయ ఫెడరేషన్‌కి చెందిన మెగా డెయిరీ అన్ని నిర్మాణ పనులు పూర్తి చేసుకొని ప్రారంభానికి సిద్దమైంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ పరిధిలో రావిర్యాల్ గ్రామ…
