mt_logo

బీఆర్ఎస్ అసెంబ్లీకి రాకుండా చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నింది: జగదీశ్ రెడ్డి

తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. శాసనసభ సమావేశాలు సజావుగా జరగకుండా చేయాలని పాలకపక్షం…

తెలంగాణ తల్లి భావన కేసీఆర్‌ది కాదు.. యావత్ తెలంగాణ సమాజానిది: కేసీఆర్

అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తి చేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తగినంత సమయం ఇచ్చామని, ప్రభుత్వ చేతకానితనం వల్ల అస్తవ్యస్తంగా మారిన పాలనకు విసుగుచెందిన రాష్ట్ర ప్రజలు…

అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసమే పని చేస్తాం: కేటీఆర్

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం కేసీఆర్ పదవి త్యాగం నుంచి మొదలైన పార్టీ ప్రయాణం ఆయన ప్రాణత్యాగం దాకా సాగిందని, అయితే మొన్న జరిగిన ఎన్నికల్లో పోయింది…

సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు కేసీఆర్‌ను ఆహ్వానించిన మంత్రి పొన్నం ప్రభాకర్

రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈనెల 9 వ తేదీన జరిగే.. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హజరు కావాల్సిందిగా ప్రధాన ప్రతిపక్ష నేత, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను…

తెలంగాణ అస్తిత్వ చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహం

ప్రస్తుతం ఉన్న తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మార్చేందుకు రేవంత్ ప్రభుత్వం కుట్ర పన్నుతున్నట్లు గత కొన్ని నెలలుగా వివాదం చెలరేగుతోంది. కేవలం కేసీఆర్ ఆనవాళ్లు చేరిపేయాలన్న ప్రయత్నంలో…

Yadadri Thermal Power Station: A symbol of Telangana’s progress achieved under BRS government

The completion of the monumental Yadadri Thermal Power Station (YTPS) project in Nalgonda district stands as a testament to the…

అతిపెద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయాలన్న సోయి కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు: కేటీఆర్

డా. బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా.. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. అంబేద్కర్ వారసత్వాన్ని, లెగసీని సమాజానికి తెలవద్దని దురుద్దేశంతోనే అంబేద్కర్ వ్యతిరేక…

సమ సమాజ నిర్మాణ దార్శనికుడు బాబాసాహెబ్ అంబేద్కర్: కేసీఆర్

డాక్టర్ బాబాసాహెబ్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా వారికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వారికి ఘన నివాళి అర్పించారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, రాజ్యాంగ నిర్మాత,…

టైకాన్ కేరళ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొన్న కేటీఆర్

ఈరోజు కేరళలోని కొచ్చి నగరంలో జరిగిన టైకాన్ కేరళ అవార్డుల ప్రధాన కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రతి…

తెలంగాణ ప్రగతి నుంచి దేశంలోని ఇతర రాష్ట్రాలు అనేక పాఠాలు నేర్చుకోవచ్చు: టైకాన్ కేరళ సదస్సులో కేటీఆర్

పదేళ్ల తెలంగాణ ప్రగతి నుంచి దేశంలోని ఇతర రాష్ట్రాలు అనేక పాఠాలు నేర్చుకోవచ్చు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కేరళలోని కొచ్చిలో…