ఫలించిన మంత్రి కేటీఆర్ పోరాటం.. కంటోన్మెంట్ విలీనంపై తలవంచిన కేంద్రం!
హైదరాబాద్ మహానగరంలో అన్నిచోట్లా అభివృద్ధిదారులు పడ్డాయి తప్పా.. సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో అది ఇప్పటికీ నెరవేరని కలగానే మిగిలిపోయింది. ఈ ప్రాంతమంతా సైన్యం నియంత్రణలో ఉన్న కంటోన్మెంట్ బోర్డులో…
