ఫార్ములా వన్.. రాష్ట్రానికి తెచ్చెన్ పైసల్..విమర్శించనోళ్లకు నీల్సన్ స్పోర్ట్స్ అధ్యయనమే సమాధానం!
రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చొరవతో ప్రపంచరమే అబ్బురపడేలా మన హైదరాబాద్ ఫార్మాలా వన్ ఈ రేసుకు వేదికైంది. భాగ్యనగరం నడిబొడ్డున ప్రపంచ ప్రసిద్ధి ఆటగాళ్లు…
