తెలంగాణ ఆదాయం పెరిగితే ఓర్వని కాంగ్రెస్!.. రాష్ట్రం, ప్రజలపై ప్రేమలేని హస్తానికి ఓటెందుకేయాలని ప్రజల ప్రశ్న!
సమైక్య పాలనలో నిధులు, నీళ్లు, నియామకాల్లో అన్యాయంతో అరిగోస పడ్డ తెలంగాణను స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఓ దారిలో పెట్టారు. తన చాణక్యంతో ఆర్థిక వనరులను సృష్టిస్తూ…
