అన్నదాతలకు జరుగుతున్న అన్యాయంపై భారత ‘రైతు’ సమితి పోరాడుతూనే ఉంటది: కేటీఆర్
తెలంగాణలో రైతులు అనుభవిస్తున్న కష్టాలు, వారి సమస్యలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, సీఎం రేవంత్ రెడ్డిని నిలదీశారు. ముఖ్యమంత్రి గారు..…
