కాంగ్రెస్ ఇచ్చిన అలవిగాని హామీల అమలుకు ఎంత ఖర్చు అవుతుందో తెలిస్తే షాక్ అవుతారు
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఎలాగైనా అధికారం పొందాలని కలలు కంటున్న కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీల పేరిట ఆచరణ సాధ్యంకాని, అలవిగాని హామీలతో ప్రజలను మోసం చేయడానికి సిద్ధమైంది..…