రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తుంది.. అరెస్టయిన మాజీ సర్పంచ్‌లను కలిసిన హరీష్ రావు
ఈరోజు అరెస్టయిన మాజీ సర్పంచ్‌లను తిరుమలగిరి పోలీసు స్టేషన్‌లో కలిసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో…
