స్వరాష్ట్ర ప్రగతిలోను జయశంకర్ సార్ అందించిన స్ఫూర్తిని కొనసాగించాం: కేసీఆర్
తెలంగాణ స్వరాష్ట్ర స్వాప్నికుడు, సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతిని (ఆగస్టు 6) పురస్కరించుకుని, వారు తెలంగాణ కోసం చేసిన కృషిని, త్యాగాన్ని, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి…
