రేవంత్ రెడ్డి లంకె బిందెల దొంగ లెక్క మాట్లాడుతున్నాడు: అచ్చంపేటలో కేటీఆర్
పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో భాగంగా అచ్చంపేటలో నిర్వహించిన సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మా పార్టీ కార్యకర్తలపై దాడులు…