mt_logo

స్ఫూర్తి

అంతులేని నిరాశ మధ్య
అంతుచూసే పట్టుదల ఉన్నది.

అలుముకున్న చీకట్ల మధ్య
వెలుగుతున్న చిరుదివ్వెలున్నాయి.

విజయశిఖరాలను అందుకున్న
తెలంగాణ బిడ్డలెందరో
మన మధ్యనే ఉన్నారు.

నేటి తెలంగాణ యువతకు స్ఫూర్తిగా నిలిచే
అటువంటి అరుదైన కృషీవలుల గురించి
వరుస కధనాలు

మీ MissionTelangana.comలో

Stay Tuned!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *