నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అరవై ఏళ్ల నిరీక్షణ, నాల్గున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష అయిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో టీఆర్ఎస్ పార్టీది కీలకపాత్ర అని, స్వపరిపాలన కూడా టీఆర్ఎస్ తోనే సాధ్యమని అన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కామారెడ్డి మున్సిపాలిటీపై గులాబీ జెండా రెపరెపలాడించడానికి కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని, రాబోయే అన్ని ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కవిత అక్కడి ప్రజలను కోరారు.
- Congress govt. concludes loan waiver leaving 16.65 lakh farmers in lurch
- Telangana grapples with suicides among farmers, students, weavers, and auto drivers
- Confusion prevails over BC reservations in local body elections
- Congress faces dilemma over 1-Year celebrations amid fears of public anger
- Telangana Gurukuls in dire straits: 48 student deaths reported under Congress rule
- దోచుకుని ఢిల్లీకి మూటలు పంపడం తప్ప ఈ ప్రభుత్వానికి ఏం చేతకావడం లేదు: జగదీష్ రెడ్డి
- రైతు పండుగ పేరుతో రేవంత్ రైతులను మరోసారి మోసం చేశారు: హరీష్ రావు
- రాష్ట్రంలో గురుకుల విద్యావ్యవస్థ కుప్పకూలింది: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
- రైతుబంధు పథకాన్ని శాశ్వతంగా బంద్ పెట్టే కుట్ర చేయడం సిగ్గుచేటు: హరీష్ రావు
- ప్రజలకు ఏ కష్టమొచ్చినా తెలంగాణ భవన్ తలుపులు తీసే ఉంటాయి: కేటీఆర్
- తెలంగాణ రాష్ట్రానికి అనుకూలంగా రాజీనామా ఇవ్వని వ్యక్తి రేవంత్ రెడ్డి: హరీష్ రావు
- ఆనాడు తెలంగాణను ఆంధ్రాతో కలిపి అన్యాయం చేసిందే కాంగ్రెస్: కేటీఆర్
- బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురుకుల బాట కార్యక్రమం: కేటీఆర్
- దిలావర్పూర్లో రైతుల దెబ్బకు దిగివచ్చిన రేవంత్.. లగచర్లలో కూడా లెంపలేసుకోవాలి: కేటీఆర్
- యాసంగి పోయి వానాకాలం వచ్చింది.. వానాకాలం పోయి యాసంగి వచ్చింది.. రైతుభరోసా ఇంకెప్పుడు?: కేటీఆర్