mt_logo

MYTA ఆధ్వర్యంలో బతుకమ్మ రెండవ రోజు సంబరాలు

మలేషియా తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండవ రోజు బతుకమ్మ సంబరాలను  Abadi Inda అపార్ట్మెంట్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆడపడుచులు మరియు పిల్లలు పాల్గోని ఆడి పాడారు.

ఆదివారం Arena గ్రీన్ కండోమినియం లో బతుకమ్మ సంబరాలు జరుపబడును, చివరగా 8 వ తారీఖున ఘనంగా బతుకమ్మ సంబరాలు జరుపబడును.

ఈ  కార్యక్రమంలో మైటా ప్రెసిడెంట్ తిరుపతి వైస్ ప్రెసిడెంట్ చోపరి సత్య ముఖ్య కార్యవర్గ సభ్యులు, మహిళా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *