mt_logo

మనీలాండరింగ్ కేసులో సమైక్యాంధ్ర నేత సాకే శైలజానాథ్

అవినీతిపరులైన కొంతమంది బడాబాబులే తెలంగాణను వ్యతిరేకిస్తారని మరోసారి రుజువైంది. ఎప్పుడూ తెలంగాణకు వ్యతిరేకంగా మీడియాలో హడావిడి చేసే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, సమైక్యాంధ్ర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఫోరం కన్వీనర్‌, సీమాంధ్ర కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధుల ఫోరం కన్వీనర్‌ సాకే శైలజానాథ్‌ ఇప్పుడు ఒక భారీ మనీలాండరింగ్ స్కాంలో ఇరుక్కున్నాడు.

బ్యాంకుల్లో నల్లధనం, అవినీతి సొమ్మును బడాబాబులు ఎంత అవలీలగా దాచుకుంటున్నారో బహిర్గతం చేయడానికి గత కొంతకాలంగా ఒక స్టింగ్ ఆపరేషన్ ను నిర్వహించింది CobraPost అనే మీడియా సంస్థ.

ఇప్పుడు ఆ స్టింగ్ ఆపరేషన్ కు మన సమైక్యాంధ్ర నేత సాకే శైలజానాధ్ అడ్డంగా దొరికిపోయాడు.

FirstPost.comలో దీనికి సంబంధించి ఇచ్చిన వార్త కింద చూడొచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *