mt_logo

సచివాలయంలో కమల్‌నాథన్ కమిటీ భేటీ..

కొద్దిసేపటి క్రితం సచివాలయంలో కమల్ నాథన్ కమిటీ భేటీ అయ్యింది. ఉద్యోగుల విభజన మార్గదర్శకాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. సమావేశానికి రెండు రాష్ట్రాల సీఎస్ లు, ఉద్యోగసంఘాల నేతలు హాజరయ్యారు. అంతకుముందు డీవోపీటీ సభ్యురాలు అర్చనావర్మ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను కలిసి ఉద్యోగుల విభజనపై చర్చించారని తెలిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *