mt_logo

మహిళల భద్రతపై సమీక్ష నిర్వహించిన సీఎం..

మహిళా భద్రతా కమిటీ సిఫార్సుల అమలుపై తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సమీక్షా సమావేశం ఈరోజు ఉదయం నిర్వహించారు. ఈ సమావేశానికి మహిళా భద్రతా కమిటీ సభ్యులు, పోలీసు ఉన్నతాధికారులు, సంబంధిత శాఖల అధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో బాలికలు, మహిళల కోసం కమిటీ చేసిన సిఫార్సుల అమలుపై సీఎం కేసీఆర్ విస్తృత చర్చలు జరిపారు. సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *