mt_logo

తెలంగాణ-వ్యతిరేకుల ఏజెంట్ కొండా సురేఖ అసలు రంగు

పైకి తెలంగాణ నాయకులమని ఫోజిస్తున్న కొండా సురేఖ అసలు రంగు ఇదీ. రెండేళ్ల క్రితం, ఘంటా చక్రపాణి నిర్వహిస్తున్న ఒక టెలివిజన్ టాక్ షోలో ఈమెగారు కడుపులో ఉన్న నిజాన్ని కక్కింది. తెలంగాణకు వనరులే లేవన్నది. అసలు తెలంగాణ అవసరమే లేదన్నది ఈ అజ్ఞాని ఉవాచ. 

తెలంగాణ చరిత్ర కానీ, అసలు రాష్ట్ర సాధన ఉద్యమ మూలాలు కానీ తెలియని ఇటువంటి మూర్ఖులను పొలిమేరల దాకా తరమాలె. తెలంగాణ-వ్యతిరేకుల ఏజెంట్లుగా ఉండి అవసరమైనప్పుడు తెలంగాణ ముసుగువేసుకునే ఇటువంటి గూండా తండాలను తెలంగాణనుండి పారద్రోలితేనే మనకు నిజమైన విముక్తి లభిస్తుంది.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *