mt_logo

కేసీఆర్ కు ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉంది- కేకే

త్వరలో రాబోయే ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ కు స్పష్టమైన మెజారిటీ వస్తుందని, ఇప్పటివరకు చేసిన సర్వేలన్నీ టీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్నాయని టీఆర్ఎస్ పార్టీ సెక్రెటరీ జనరల్ కే కేశవరావు స్పష్టం చేశారు. కేసీఆర్ కు ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉందని, జాతీయ స్థాయిలో టీఆర్ఎస్ కీలకపాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. టీఆర్ఎస్ మేనిఫెస్టో లో ఇచ్చిన హామీలన్నింటినీ పార్టీ తప్పకుండా అమలుచేస్తుందని, నీళ్ళు, నియామకాల విషయంలో టీఆర్ఎస్ రాజీ పడదని కేకే వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *