mt_logo

మెదక్ ఎంపీ స్థానానికి కేసీఆర్ రాజీనామా

టీఆర్ఎస్ అధినేత, తెలంగాణకు కాబోయే సీఎం కేసీఆర్ మెదక్ లోక్ సభ సభ్యత్వానికి ఈ రోజు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను డిల్లీలోని లోక్ సభ సెక్రెటరీ జనరల్ కు అందజేశారు. జూన్ రెండున తెలంగాణ రాష్ట్ర తొలిముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న కేసీఆర్ అదనంగా ఉన్న ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఐదుసార్లు ఎంపీగా గెలిచిన కేసీఆర్ ఇప్పటివరకు మూడుసార్లు తన ఎంపీ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *