mt_logo

“JATARA’ Image art exhibition

PRESS NOTE

We cordially invite all the Print and Electronic Media on 31th July 2014 at 4.00PM for the Closing Ceremony of “Jaathara Drushyam an Image Art exhibition by Mr. M.Arjun (Alumni of JNAFU, HYD ) prints on Canvas in association with the Department of Culture, Government of Telangana.

Venue: ICCR Art Gallery,KalaBhavan, Ravindra Bharathi, Hyderabad, Telangana.at 4pm.

The following guests are expected to come for the Closing ceremony :
Sri. T. Harish Rao Garu (Minister for Irrigation, Marketing & Mines),

Sri. K.V.Ramana Chary Garu (Hon’ble Advisor, Telangana),

Sri Allam Narayana Garu (Press Academy Chairman, Telangana)

Sri Nimmala Shankar Garu (Renowned Film Maker, Telangana)

Kindly make your time to attend to cover the function and your co-operation is needed,

Thanking you sir,
M.Arjun
(On behalf of Department of Culture,ICCR Art gallery,Ravindra Bharati,Hyderabad,Telangana)
Mobile:+91-7799386345
E-mail: photo.oxygen@gmail.com
ప్రెస్ నోట్:

ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా వారికి,

శ్రీ M. అర్జున్ (JNAFU పూర్వ విద్యార్థి) కళా చిత్రాల ప్రదర్శన “జాతర దృశ్యం” ముగింపు ఉత్సవాలకు మీకిదే ఆహ్వానం . ఈ ప్రదర్శన డిపార్టుమెంటు అఫ్ కల్చర్ , తెలంగాణా ప్రభుత్వంచే వారి అద్వర్యంలో ICCR ఆర్ట్ గాలరీ , రవీంద్ర భారతి నందు 26, జూలై 2014 నుండి నిర్వహించబడుతున్నది . ఈ ముగింపు ఉత్సవాలు 30, జూలై 2014 సాయంత్రం 6 గంటలకు జరుగును.

ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా :
శ్రీ తన్నీరు హరీష్ రావు గారు (గౌ. నీటి పారుదల మార్కెటింగ్, గనుల శాఖా మంత్రి, తెలంగాణా),
శ్రీ కే. వి. రమణా చారి గారు (గౌరవ సలహాదారులు, తెలంగాణా),
శ్రీ అల్లం నారాయణ గారు (ప్రెస్ అకాడమీ చైర్మన్ , తెలంగాణా),
శ్రీ నిమ్మల శంకర్ గారు (ప్రముఖ దర్శకులు, తెలంగాణా),
విచ్చేయుచున్నారు . కావున తామందరూ విచ్చేసి ప్రదర్శన ను జయప్రదం చేసి, తమ పత్రికలు , చానెల్స్ లో ప్రముఖంగా వచ్చేలా కృషి చేస్తారని ఆశిస్తూ

 

M . అర్జున్
(JNAFU పూర్వ విద్యార్థి )
#+91-7799386345
E-mail: photo.oxygen@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *