తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చూసి ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోతున్నాయి. జపాన్ వరల్డ్స్ టూరిజం నిర్వహించిన అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ లో భాగంగా తెలంగాణ టూరిజం థీమ్ సాంగ్ కు ఉత్తమ సినిమా అవార్డు దక్కింది. అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ పోటీల్లో సాంస్కృతిక, పర్యాటకరంగం కింద తెలంగాణ థీమ్ సాంగ్ ను ప్రదర్శించారు. ఈ పాట దూలం సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ పాట చిత్రీకరణకు తెలంగాణ ప్రభుత్వం, పర్యాటక శాఖామంత్రి, టూరిజం డిపార్ట్ మెంట్ ఎంతో సహకారం అందించిందని, అంతర్జాతీయ అవార్డు రావడం సంతోషంగా ఉందని దూలం సత్యనారాయణ పేర్కొన్నారు.
- Pharma companies taking over fertile lands of tribals in Kodangal
- Congress govt. stops providing snacks to 10th students in special classes
- Congress govt. gears up to fleece citizens through LRS; aims to mint Rs. 10k cr
- Congress claims credit for ‘Kaloji Kalakshethram’ built by BRS govt.
- Bhima Project water to be diverted for pharma companies in Kodangal?
- ప్రభుత్వ పాఠశాలలా లేక ప్రాణాలు తీసే విష వలయాలా?: ఫుడ్ పాయిజనింగ్ ఘటనలపై హరీష్ రావు
- మహారాష్ట్ర ఫలితాల తర్వాత రేవంత్ సీఎం పదవి ఊడటం ఖాయం: దాసోజు శ్రవణ్
- కేసీఆర్ రైతు సీఎం అయితే రేవంత్ రెడ్డి బూతు సీఎం: హరీష్ రావు
- కేటీఆర్ని కలిసిన టీటీడీ నూతన చైర్మన్ బీఆర్ నాయుడు
- లోడ్ పెరిగిందంటూ ట్రాన్స్ఫార్మర్ల భారం అపార్ట్మెంట్ వాసులపైన వేస్తారా?: కేటీఆర్
- లగచర్లకు వెళ్తున్న మహిళా సంఘాలను అడ్డుకున్నందుకు కాంగ్రెస్ సర్కార్ క్షమాపణలు చెప్పాలి: కేటీఆర్
- లగచర్ల ఘటన తాలుకు సమాచారాన్ని కోరిన రాష్ట్రపతి కార్యాలయం
- విజయోత్సవాలు కాదు, అపజయోత్సవాలు జరపండి: కాంగ్రెస్కు హరీష్ రావు హితవు
- గిరిజనులపై రేవంత్ సర్కార్ దమనకాండ రాహుల్ గాంధీకి కనిపించటం లేదా?: కేటీఆర్
- మూసీ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే బీఆర్ఎస్ ఊరుకోదు: హరీష్ రావు