టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బుధవారం గజ్వేల్ అసెంబ్లీ, మెదక్ లోక్ సభల స్థానాలకు నామినేషన్ వేయగానే నల్గొండ జిల్లా హుజూర్ నగర్ చేరుకొని అక్కడ జరిగే బహిరంగసభలో పాల్గొననున్నారు. తెలంగాణ కోసం అమరుడైన శ్రీకాంతాచారి తల్లి కాసోజు శంకరమ్మ బుధవారం మధ్యాహ్నం నామినేషన్ వేయనున్నారు. సాయంత్రం 5 గంటలకు ఏర్పాటు చేస్తున్న భారీ బహిరంగసభలో కేసీఆర్ ప్రసంగించనున్నారు. నామినేషన్ వేసిన తర్వాత జరిగే మొదటి సభ కావడంతో సభ సక్సెస్ అయ్యేందుకు టీఆర్ఎస్ నేతలు ఏర్పాట్లు చకచకా పూర్తి చేస్తున్నారు. సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి జి. జగదీష్ రెడ్డి, నల్గొండ ఎంపీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్ రెడ్డి సభ జరిగే ప్రాంతంలో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. కేసీఆర్ హైదరాబాద్ నుండి హెలికాప్టర్ లో వచ్చి సభలో పాల్గొని తిరుగుప్రయాణంలో రోడ్డు మార్గంలో వెళ్తారని సమాచారం.
- Yadadri Thermal Power Station: A symbol of Telangana’s progress achieved under BRS government
- Revanth govt. abandons, but Tamil Nadu steps up to support Sircilla weavers
- Bonus bogus: Private millers procured more fine rice than Congress govt
- Revanth who claims to be a sports enthusiast is encroaching on Trimulgherry football ground: Krishank
- Congress govt. concludes loan waiver leaving 16.65 lakh farmers in lurch
- అసెంబ్లీ సమావేశాల్లో సర్పంచ్ల సమస్యను లేవనెత్తుతాం: తాజా మాజీ సర్పంచ్లతో కేటీఆర్
- లగచర్లలో భూసేకరణ రద్దు అయ్యేదాకా పోరాటం చేస్తాం: బాధితులతో కేటీఆర్
- అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసమే పని చేస్తాం: కేటీఆర్
- సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు కేసీఆర్ను ఆహ్వానించిన మంత్రి పొన్నం ప్రభాకర్
- బీఆర్ఎస్ అధికారం మాత్రమే కోల్పోయింది.. పోరాడే తత్వాన్ని కోల్పోలేదు: కేటీఆర్
- తెలంగాణ అస్తిత్వ చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహం
- హరీష్ రావును కలిసిన రీజనల్ రింగ్ రోడ్ బాధితులు, రైతులు
- బూటకపు హామీలతో యువతను రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి మోసం చేశారు: కవిత
- అతిపెద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయాలన్న సోయి కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు: కేటీఆర్
- సమ సమాజ నిర్మాణ దార్శనికుడు బాబాసాహెబ్ అంబేద్కర్: కేసీఆర్