mt_logo

ఈనెల 24 న సింగపూర్ వెళ్లనున్న మహిళా భద్రత కమిటీ

మహిళా భద్రత కమిటీ ఈనెల 24 న సింగపూర్ వెళ్లనుంది. ఆ దేశంలో మహిళా భద్రతపై తీసుకుంటున్న చర్యలపై కమిటీ సభ్యులు పరిశీలన చేయనున్నారు. బాలికలు, మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలపై విస్తృత ప్రచారం కల్పించేలా హోర్డింగ్స్ ఏర్పాటు చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *