శాసనసభలో ఈరోజు ఉదయం చేసిన పరస్పర విమర్శలను ఉపసంహరించుకుంటున్నట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ, మంత్రి కేటీఆర్ లు తెలిపారు. వాయిదా అనంతరం సభ ప్రారంభం కాగానే మంత్రి కేటీఆర్ తాను చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నారు. అనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ కూడా శాసనసభలో మైక్ ను విరగ్గొట్టి అమర్యాదగా ప్రవర్తించినందుకు విచారం వ్యక్తం చేస్తున్నానని తెలిపారు. ఉదయం సభలో టీఆర్ఎస్ సభ్యుడిని నోరు మూసుకో అన్నందుకు క్షమాపణ కోరుతున్నానని ఆమె చెప్పారు.
- HYDRAA fear: Registrations see a huge dip across Telangana
- SBI data proves Revanth’s crop loan waiver claim wrong
- Lack of funds pushes Telangana’s Gram Panchayats into crisis
- Political gaslighting and its profound effects
- Priyanka Gandhi’s pressure: Minister Konda Surekha likely to resign soon
- కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎక్కడ ఉంటే అక్కడ ఆర్ధిక సంక్షోభం: రాకేష్ రెడ్డి
- అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ లాగా రేవంత్ రెడ్డి మారారు: బాల్క సుమన్
- చిట్టి నాయుడు కట్టేటోడు కాదు.. కూలగొట్టేటోడు: కందుకూరు రైతు ధర్నాలో కేటీఆర్
- No review, no funds: Revanth government neglected Bathukamma celebrations?
- రేవంత్ రెడ్డి ఓ సైకో సీఎంలా తయారయ్యాడు: కౌశిక్ రెడ్డి
- రుణమాఫీపై దసరా తర్వాత రాహుల్ గాంధీ ఇంటి ముందు ధర్నా: హరీష్ రావు
- దొడ్డు వడ్లకు రూ. 500 బోనస్ వెంటనే చెల్లించాలి: కేటీఆర్
- టాలీవుడ్ అంతు చూస్తామంటూ రేవంత్ సైన్యం రౌడీయిజం!
- కొండా సురేఖకు, రేవంత్ కాంగ్రెస్కు గడ్డి పెట్టిన టాలీవుడ్!
- పేదల ఇల్లు కూలగొట్టుడు, భూములు కొల్లగొట్టుడు.. ఇదేనా ఇందిరమ్మ పాలన: హరీష్ రావు