ఇది కేసీఆర్ విజన్.. లోటువర్షపాతం ఉన్నా చెరువుల్లో నిండా నీళ్లు.. రిజర్వాయర్లలో నీళ్లు ఫుళ్లు!
నాడు.. తెలంగాణ అంటే కరువు ప్రాంతం. సాగునీటికి గోసపడ్డ గడ్డ. తలాపునే గోదావరి, కృష్ణా నదులు పరుగులు పెడుతున్నా.. మన భూములకు చక్కనీరు అందని దైన్యం. సమైక్య…
