mt_logo

కడుపులో లేనిది కావలించుకుంటే వస్తదా?

మీరెప్పుడైనా గమనించారో లేదో, సీమాంధ్రలో సమైక్యాంధ్ర సభ ఏది జరిగినా మన సీమాంధ్ర పత్రికలు కేవలం స్టేజీ మీదున్న పదిమంది నాయకుల ఫొటోనే ఇస్తాయి. అక్కడేదో భూమీ…

కుడితిలో పడ్డ మోత్కుపల్లి

మనుషులను వాడుకుని వదిలేయడంలో చంద్రబాబును మించినోడు ఈ భూపెపంచకంలోనే లేడని తెలవనోడు అసలీ భూపెపంచకంలోనే లేడు. ఓటర్లయినా, నాయకులైనా మనోడిది ఒకటే పాలసీ. ఏరు దాటే దాక…

‘జై తెలంగాణ’.. కడిగేస్తే పోతుందా..?

ఫొటో: జై తెలంగాణ అని రాసి ఉన్న బోనాలను అడ్డుకుంటున్న పోలీసులు  ఫొటో: బోనాలపై ఉన్న “జై తెలంగాణ” నినాదాన్ని నీటితో కడిగిస్తున్న పోలీసులు  — ‘కుండపోతే…

తెలంగాణ తథ్యం – నిర్ణయం దిశగా కేంద్రం అడుగులు

సంప్రదింపులు ముమ్మరం ఇచ్చిన మాటకోసం సోనియా పట్టు పార్టీకి పూర్వవైభవమే లక్ష్యం ఫలిస్తున్న కేసీఆర్ వ్యూహం రాజధానిపైనే తర్జనభర్జనలు అందుకే కోర్ భేటీకి ‘చండీగఢ్’ నుంచి బన్సల్…

తెలుగు మహాసభలు కావవి సీమాంధ్ర ఆధిపత్య సభలు

అనేక సంవత్సరాల పాటు అసలు దాని ఊసే మరచిపోయి, ఇప్పుడు అకస్మాత్తుగా ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించడం వెనుక తెలంగాణ ఉద్యమాన్ని దెబ్బ తీయాలనే కుట్ర ఉన్నది. తెలుగు…

ఇదిగో ఇటువంటి చేవ ఉన్న నాయకులు కావాలె తెలంగాణకు

ఒక చిత్రం వెయ్యిపదాల పెట్టు అని పై చిత్రం నిరూపిస్తున్నది. ప్రజల్లోంచి ఎదిగి వచ్చిన నాయకుడెలా ఉంటాడో, అధిష్టానానికి గులాంగిరీ చేసే నాయకుడెట్లా ఉంటాడో కళ్లకు కట్టినట్టి…

ఆర్టీసీలో తెలంగాణ మజ్దూర్ సంఘ్ ఘనవిజయం

ఫొటో: జూబ్లీ బస్ స్టాండ్ ఎదుట తెలంగాణ కార్మికుల సంబురాలు  తెలంగాణకు ద్రోహం చేసిన పార్టీల భవిష్యత్ ఎట్లా ఉండబోతుందో నిన్నటి ఆర్టీసీ కార్మిక యూనియన్ ఎన్నికలు…

సకల జనుల సమ్మెపై సీమాంధ్రుల కుట్ర బట్టబయలు

సకల జనుల సమ్మె ఉధృతంగా సాగుతున్నప్పుడు ఆ సమ్మెను విఫలం చేయడానికి సీమాంధ్ర ప్రభుత్వం చేయని కుట్ర లేదు. ఈ కుట్రలో ప్రధాన సూత్రధారి రవాణా శాఖా మంత్రి…

విగ్రహ ఆగ్రహం- తెలంగాణ

By: డాక్టర్ చెరుకు సుధాకర్ టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యులు పార్లమెంటు ఆవరణలో ఎన్టీరామారావు విగ్రహ ఏర్పాటు నేపథ్యంలో చిన్నల్లుడు చంద్రబాబు, మరో అల్లుడు దగ్గుపాటి, కూతురు పురందరేశ్వరి,…