లేని ఉద్యమాన్ని చూపెట్టడానికి పచ్చజ్యోతి పిచ్చి ప్రయత్నాలు
తెలంగాణ సమీపిస్తున్న కొద్దీ సీమాంధ్ర మీడియాకు గంగవెర్రులెత్తుతున్నాయి. సీమాంధ్ర రాజకీయ నాయకుల ప్రోద్బలంతో అక్కడక్కడా జరుగుతున్న చిన్నచిన్న కార్యక్రమాలను బ్యానర్ స్టోరీలు చేసి హడావిడి చేసేయడం ఇప్పుడీ…

